ప్రస్తుతం స్టేట్ లో ఏమి నడుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ బర్త్ డే కి మారు మోగిన ట్వీట్స్ రికార్డ్స్ గురించే చర్చ నడుస్తోంది. అంతలా పవన్ బిర్త్ డే ట్రెండ్ నడిచింది. అయితే అదే సమయంలో అదే రేంజ్ లో పవన్ కో డ్యామేజ్ కూడా జరిగింది. అభిమానులు ఓవైపు ట్రిండింగ్ చేస్తూతమ హీరో పవన్ కళ్యాణ్ కి విషెస్ చెప్పుకుంటుంటే అదే టైమ్ లో యాంటీ ఫ్యాన్స్ పవన్ నెక్ విమర్శిస్తూ ట్రెండింగ్ చేశారు.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సంధర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి సినిమా హీరోయిన్ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వివాదం అవుతుంది.
పవన్ కల్యాణ్ బర్త్
డే
సంధర్భంగా
అభిమానులు
వేడుకలు
జరుపుకుంటుండగా..
కొమరం
పులి
హీరోయిన్
నికీషా
పటేల్
సెన్సేషనల్
ట్వీట్
చేసింది.
పవన్కు
బర్త్
డే
విషెస్
చెబుతూ
ట్వీట్
చేసింది.
పవన్
పేరుతో
ట్విట్టర్
లో
ట్రెండింగ్
అవుతున్న
ట్వీట్లలో
ఒక
ట్యాగ్
చేసి
ఆమె
అభిమానుల
చేత
తిట్టించుకుంటుంది.
అదేమిటంటే
పవన్
కళ్యాణ్
అని
కాకుండా
పావలా
కళ్యాణ్
అనే
ట్వీట్
ను
హ్యష్
ట్యాగ్
లో
పెట్టింది.
అంతే ట్వీట్ చూసిన
అభిమానులు
మా
హీరోని
అవమానిస్తారా?
అంటూ
హీరోయిన్
నికీషా
పటేల్
పై
ఫైర్
అవుతున్నారు.
ట్వీట్
చేసి
చాలా
సేపు
అయినా
కూడా
చేసిన
తప్పు
తెలుసుకోలేదా?
కావాలనే
అలా
చేసిందా?
అంటూ
అభిమానులు
మండిపడుతున్నారు.
ట్వీట్
డిలేట్
చేయాలంటూ
డిమాండ్
చేస్తున్నారు.
ప్రస్తుతం
ఇండియన్
వైడ్‌గా
హ్యాపీ
బర్త్
డే
పావలా
కళ్యాణ్
అనే
ట్యాగ్
కూడా
ట్రెండింగ్
అవుతుంది.
దాంతో
హీరోయిన్
నికీషా
పటేల్
తప్పులో
కాలేసినట్లు
అర్ధం
అవుతుంది.
కేవలం
యాంటీ
ఫ్యాన్స్
సృష్టించిన
ఈ
పావలా
కళ్యాణ్
అనే
ట్యాగ్
ని
ఒక
స్టార్
హీరోయిన్
ట్వీట్
చేయడం
ఇప్పుడు
పరిశ్రమలో
హాట్
టాపిక్
గా
మారింది.
మరి
ఈ
విషయంలో
మీ
అభిప్రాయాలను
కామెంట్స్
రూపంలో
తెలియచేయండి.
No comments:
Post a Comment