పెళ్లి అయ్యాక కూడా ఇలా చేస్తుందా?
![]() |
బికినీలో శ్రియ |
ఈ మధ్య కుర్ర హీరోయిన్ల
కంటే ముదురు హీరోయిన్లే ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తున్నారు.
అప్పట్లో తెలుగులో
ఓ వెలుగు వెలిగినా.. చివరికి ఫారన్ కుర్రాడిని పెళ్లి
చేసుకుని ఫ్రీడమ్ ని ఇంజాయ్ చేస్తుంది
శ్రియ. అయితే
తాజాగా శ్రియ చేసిన పని
సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏకంగా బీచ్ లో బికినీ
వేసుకుని రచ్చ చేసింది. ఇంత
వరకు బాగానే ఉన్నా నాగార్జున ఉన్న
బీచ్ లో ఇలా చేయటం
ప్రస్తుతం హాట్ టాఫిక్ గా
మారింది. ఇంతకీ ఏం జరిగింది
అంటే…
అక్కినేని
నాగార్జున తన పుట్టిన రోజును
పురస్కరించుకుని ఐబీజా బీచ్లో
ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి తెగ ఇంజాయ్
చేస్తున్నాడు. నాగార్జున పుట్టినరోజును అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్లోని ఐబిజాకు వెళ్లింది.
నాగార్జున సహా నాగచైతన్య, సమంత,
అఖిల్, నాగార్జున, అమల తదితరులు ఐబిజా
ట్రిప్ను ఫుల్లుగా ఎంజాయ్
చేస్తున్నారు. ఈ విశేషాలను సమంత
ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతూనే ఉంది. సరిగ్గా ఈ
సమయంలో శ్రీయ అదే బీచ్లో ఎంజాయ్ చేసిన
వీడియో షేర్ చేయడం జరిగింది.
పెళ్లి తర్వాత కూడా శ్రీయ తన
బికినీ అందాలను చూపిస్తూ మంచి జోష్లో
యమ ఎంజాయ్ చేసేసింది. అది కూడా బీచ్
ఒడ్డున. ఈ వీడియోను స్వయంగా
ఆమెనే షేర్ చేయడంతో నెట్టింట
వైరల్ అయింది. పైగా అది నాగార్జున
పుట్టిన రోజు వేడుకల కోసం
వెళ్లిన ఐబిజా బీచ్ కావడంతో
ఈ వీడియో కాస్త నెట్టింట హాట్
టాపిక్గా మారింది.మరి
పెళ్లి తరువాత కూడా శ్రియ ఇలా
ఎంజాయ్ చేస్తూ.. బికినీ అందాలను చూపించడం పై మీ అభిప్రాయాలను
కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
పింక్
కలర్ బికినీ వేసి బీచ్ ఒడ్డున
తన డాన్స్ పర్ఫార్మెన్స్తో మతిపోగుడుతుంది.గతంలో
బీచ్లో ఇలా ఎంజాయ్
చేశా.. మిస్ అవుతున్నా ఈ
వీడియోని తన సోషల్ మీడియా
అకౌంట్ ద్వారా షేర్ చేసిన శ్రీయ..
ఈ వీడియో ఇప్పటిది కాదని, ఒకప్పుడు ఐబిజా బీచ్లో
ఇలా ఎంజాయ్ చేశానని, ఇప్పుడు ఆ బీచ్ మిస్
అవుతున్నానని పేర్కొంటూ ట్యాగ్ చేసింది.ప్రస్తుతం నాగ్ కూడా అక్కడే
ఉండటంతో సోషల్ మీడియాలో రకరకాల
కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఏదేమైన పెళ్లి తరువాత కూడా శ్రీయ ఇలా
బికినీ అందాలు చూపిస్తూ ఎంజాయ్ చేయడం పై మీ
అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.
|
No comments:
Post a Comment